Welcome to our Basha Honey store website!
Close
#1-139 Mamillapalli Road,Dandamudi Ponnur, Guntur,ANDHRA PRADESH-522316
+91 81427 62222
Slide 1
Serving Dr. Manthena Satyanarayana Raju for
30+ years…
Image is not available

Basha Honey is the best honey available in the market, serving 100% natural and raw honey to 10,000+ families across the nation.

Slide 3
We are proud that our honey is unadulterated and pure.

With no processing and no adulteration, Basha honey serves you honey in its raw form providing all health benefits that are naturally available.

previous arrowprevious arrow
next arrownext arrow

Assured Home Delivery

Dedicated Support

Email

contactbashahoney@gmail.com

Click here

Contact us through Whatsapp

100% Natural and Raw Honey

Quality is our priority

బాషా తేనె మొదలవడానికి కారణం 1980 లో ప్రచురితమైన ఒక పత్రికలో గడ్డానికి తేనెటీగలు తగిలించికున్న ఒక ఫోటో. ఆ ఫోటో చూసినప్పుడు నేను కూడా ఈ విధంగా చేయాలి, అతను మనిషి నేను మనిషే, ప్రయత్నిస్తే నేను కూడా ఆ విధంగా చేయగలను అని తేనెటీగల గురించి తెలుసుకోవడం ప్రారంభించాను. వంద రూపాయలు పెట్టి ఒక తేనెపెట్టెను కొన్నాను. అలా తేనె పరిశ్రమ ఒక వ్యాపకంలా మారింది.

In 1980, I saw a photograph of a man with honey bees on his beard printed in a newspaper. I wondered if he was a man and he could do it, I could also do it if I try. Then I started to explore about honey bees and bee keeping. Then I have started bee keeping by beginning with a honey box worth 100 rupees.

నేను పరిశ్రమ మొదలు పెట్టిన కొత్తలో ఒకసారి డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు తేనె కోసం నా వద్దకు వచ్చి తేనె స్వచ్ఛత గురించి తెలుసుకొని వాడి చూసి ఇదేవిధంగా స్వచ్ఛమైన తేనెను వేడి చేయకుండా రసాయనాలు కలపకుండా ఇవ్వాలని ఎంతో ప్రోత్సహించి తేనె పరిశ్రమను పెంచమని చెప్పారు. ఒక తేనెపెట్టె తో మొదలైన పరిశ్రమ అంచలంచలుగా పెరిగి ఇప్పుడు కొన్ని వేల పెట్టెలతో నడుస్తుంది. వేరే రాష్ట్రాలలో కూడా పరిశ్రమను పెట్టి ఎంతోమందికి స్వచ్ఛమైన తేనెను అందివ్వగలుగుతున్నాం. డాక్టర్ గారి ప్రోత్సాహం మరియు తేనెదాత సుఖీభవ అని మీ అందరి దీవెనలకు కృతఙ్ఞతగా నేను మీకు స్వచ్ఛమైన తేనెను అందిస్తూ ఉంటాను. నా నిజాయితీని నమ్మి నా చేత ఇంత గొప్ప కార్యాన్ని చేయిస్తున్న డాక్టర్ గారికి నా జీవితాంతం కృతజ్ఞుడిగా ఉంటాను.

In the early days of beekeeping, Dr. Manthena Satyanarayana Raju once met me and got to know about the raw and natural honey that I provide. He then encouraged me to expand the production of honey without any chemicals and processing. Started with one honey box, it grew gradually into thousands of honey boxes today. We are able to provide raw honey by establishing beekeeping in other states as well. With Dr. Manthena Satyanarayana Raju’s encourgaement and the blessings of all the people who use our honey, I am forever grateful and will continue to provide natural and raw honey. I will forever be grateful for Dr. Manthena Satyanarayana Raju for showing his faith in me.

Top sale on this Week

Featured Products

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.

అప్పట్లో నా జీవనం ఒక హోటల్లో టీ మాస్టారిగా సాగేది. ఒక హాబీ గా తేనె పరిశ్రమ గురించి కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయోగాలు చేస్తూ పరిశోధకులతో మరియు మిగతా రాష్ట్రాలలో ఉన్న పరిశ్రమదారులతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకోగలిగాను. హోటల్లో పని చేస్తే వచ్చిన జీతంతో జీవనం సాగిస్తూ దీని అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుతో పరిశ్రమ పెంచుతూ ఉండడం జరిగింది. తరువాత హాబీగా ఉన్న తేనె పరిశ్రమను జీవనోపాధిగా మార్చుకుని టీ బాషా నుంచి తేనె బాషాగా మారాను.

Early in my life, I worked in a tea stall. I began my experiments with beekeeping with a lot of curiosity and passion. I started meeting various scientists, different beekeepers across the country, and expanded my knowledge. I earned my livelihood with the money earned in the tea stall. With the money I got through beekeeping, I reinvested in expanding the apiaries. Gradually, beekeeping itself became my livelihood opportunity.

Testimonials

What Our Client Says

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.

4.5

5/5

Average customer rating

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Srikanth
Designer

Get Your Honey Now !

We offer the best quality honey without using any artificial colors or flavors in Honey.

Get Your Honey Now !

We offer 100% natural and raw honey.