క్రింది విషయాన్ని గమనంలో పెట్టుకుని ఆర్డర్ చేసుకోగలరని మా విన్నపం.
Request you to read the below and place your order.
సహజసిద్ధమైన తేనె యొక్క రంగు, రుచి, వాసన, చిక్కదనం, గడ్డ కట్టే గుణం పూతను బట్టి మారుతూ ఉంటుంది.
Raw honey’s colour, taste, smell, density, and crystallisation properties change based on the flowering season.