Description
బాషా తేనెను వేడిచేయడం కానీ రసయనాలు కలపడం కానీ జరగదు, ప్రకృతిసిద్ధంగా వచ్చిన తేనెను కేవలం వడకట్టి అందించడం జరుగుతుంది. అందువలన బాషా తేనె స్వఛ్చమైన తేనె.
స్వచ్ఛమైన తేనె యొక్క లక్షణాలు
- స్వచ్ఛమైన తేనెకు పూతను బట్టి రంగు, రుచి, వాసన, చిక్కదనం మారుతూ ఉంటాయి.
- కొన్ని పూతల ద్వారా వచ్చే తేనె చలి కాలంలో గడ్డ కడుతుంది. అది దాని సహజ గుణం. 40°C ఉష్ణోగ్రతలో ఒకటి లేదా రెండు రోజులు ఉంచినప్పుడు, స్వచ్ఛమైన తేనె కరిగిపోతుంది.
- కొన్ని పూతల తేనెకు ఎండా కాలంలో నురుగు వస్తుంది. ఉదాహరణకు దోస మరియు నువ్వుల తేనె.
- కొన్ని పూతల నుంచి వచ్చిన తేనెకు లేత రంగు, కొన్నిటికి ముదురు రంగు ఉంటుంది. ఉదాహరణకు దోస మరియు నువ్వుల తేనె లేత రంగులో ఉంటుంది, ప్రొద్దు తిరుగుడు మరియు మల్టీ ఫ్లోరా తేనె ముదురు రంగులో ఉంటుంది. కానీ స్వచ్ఛమైన తేనె అవటం వలన, వాటి పౌష్టిక విలువలు మారవు.
- కొన్ని పూతల తేనె పల్చగా, కొన్ని చిక్కగా ఉండటం జరుగుతుంది. పల్చగా ఉన్న తేనె నీటిలో వేసిన కొద్ది సమయానికే కరిగిపోతుంది. త్వరగా కరిగిపోయిన తేనె కల్తీ తేనె అని అనుకోవటం పొరపాటు.
- అదేవిధంగా స్వచ్ఛమైన తేనె యొక్క వాసన కూడా పూతను బట్టి మారుతుంది.
స్వచ్ఛమైన తేనె గురించిన అపోహలు
- స్వచ్ఛమైన తేనెను కుక్క నాకదు అనేది అవాస్తవం.
- కాగితం మీద తేనెను రాసి వెలిగిస్తే మండుతుంది అనుకోవటం అపోహ.
- గోరు వెచ్చని నీళ్లలో తేనెను వేస్తే కరగదు అనుకోవటం అపోహ.
- జుట్టుకి తేనె రాస్తే తెల్లబడుతుంది అన్నది అవాస్తవం.
- స్వచ్ఛమైన తేనెకు చీమలు పట్టవు అన్నది కూడా కేవలం అపోహ మాత్రమే.
Somala Aruna kumari (verified owner) –
💯 good
G. Viswanadhamsetty (verified owner) –
Your honey is the best quality
M.babji (verified owner) –
Good
A KAUSALYA (verified owner) –
Best honey available in the market
SravanthiNNC (verified owner) –
Worth every penny and the purest form of honey!! We follow Manthena garu and came here and completely satisfied..Keep maintaining the same quality Basha Honey Team… 🙂
Rajya Lakshmi Lakkaraju (verified owner) –
This is the best honey, I ever used
Sangeetha (verified owner) –
we ordered four pack honey.
The honey is very natural and tasty. I recommend to all customers who are looking for the genuine honey.