Basha Honey Products
బాషా తేనెను వేడిచేయడం కానీ రసయనాలు కలపడం కానీ జరగదు, ప్రకృతిసిద్ధంగా వచ్చిన తేనెను కేవలం వడకట్టి అందించడం జరుగుతుంది. అందువలన బాషా తేనె స్వఛ్చమైన తేనె. ఈ ప్రోడక్ట్ లో మీకు నాలుగు లేదా ఆరు కిలోల తేనె ఇవ్వటం జరుగుతుంది. వచ్చే పూతను బట్టి మీకు తేనె ఇవ్వటం జరుగుతుంది. అందువలన నాలుగు లేదా ఆరు కిలోలు ఒకే రకమైన పూత నుంచి వచ్చిన తేనె అయ్యే అవకాశం తక్కువ. అలాగే మీరు బాషా తేనెను ఆర్డర్ చేసిన ప్రతీ సారి ఒకే రకమైన తేనె వచ్చే అవకాశం తక్కువ. వచ్చే పూతను బట్టి మీకు తేనె ఇవ్వటం జరుగుతుంది. దయచేసి గమనించగలరు.
Basha honey is neither heated nor mixed with chemicals, the naturally occurring honey is simply filtered and served. Thus Basha honey is pure honey. In this product you will be given four/six kilos of honey. Depending on the flowering season, you will be given honey. Thus it is likely possible that you may not receive all the four/six kilos of honey from the same flower. Also, everytime you place an order, we may not be able to provide honey from the same flower because flowers change as per season. Thus, the honey we receive from honey bees also changes.
We appreciate your co-operation with us.
Basha Honey 4 Pack
₹1,810.00 ₹1854
(4 bottles, each bottle 1 kg)
Description
బాషా తేనెను వేడిచేయడం కానీ రసయనాలు కలపడం కానీ జరగదు, ప్రకృతిసిద్ధంగా వచ్చిన తేనెను కేవలం వడకట్టి అందించడం జరుగుతుంది. అందువలన బాషా తేనె స్వఛ్చమైన తేనె.
స్వచ్ఛమైన తేనె యొక్క లక్షణాలు
- స్వచ్ఛమైన తేనెకు పూతను బట్టి రంగు, రుచి, వాసన, చిక్కదనం మారుతూ ఉంటాయి.
- కొన్ని పూతల ద్వారా వచ్చే తేనె చలి కాలంలో గడ్డ కడుతుంది. అది దాని సహజ గుణం. 40°C ఉష్ణోగ్రతలో ఒకటి లేదా రెండు రోజులు ఉంచినప్పుడు, స్వచ్ఛమైన తేనె కరిగిపోతుంది.
- కొన్ని పూతల తేనెకు ఎండా కాలంలో నురుగు వస్తుంది. ఉదాహరణకు దోస మరియు నువ్వుల తేనె.
- కొన్ని పూతల నుంచి వచ్చిన తేనెకు లేత రంగు, కొన్నిటికి ముదురు రంగు ఉంటుంది. ఉదాహరణకు దోస మరియు నువ్వుల తేనె లేత రంగులో ఉంటుంది, ప్రొద్దు తిరుగుడు మరియు మల్టీ ఫ్లోరా తేనె ముదురు రంగులో ఉంటుంది. కానీ స్వచ్ఛమైన తేనె అవటం వలన, వాటి పౌష్టిక విలువలు మారవు.
- కొన్ని పూతల తేనె పల్చగా, కొన్ని చిక్కగా ఉండటం జరుగుతుంది. పల్చగా ఉన్న తేనె నీటిలో వేసిన కొద్ది సమయానికే కరిగిపోతుంది. త్వరగా కరిగిపోయిన తేనె కల్తీ తేనె అని అనుకోవటం పొరపాటు.
- అదేవిధంగా స్వచ్ఛమైన తేనె యొక్క వాసన కూడా పూతను బట్టి మారుతుంది.
స్వచ్ఛమైన తేనె గురించిన అపోహలు
- స్వచ్ఛమైన తేనెను కుక్క నాకదు అనేది అవాస్తవం.
- కాగితం మీద తేనెను రాసి వెలిగిస్తే మండుతుంది అనుకోవటం అపోహ.
- గోరు వెచ్చని నీళ్లలో తేనెను వేస్తే కరగదు అనుకోవటం అపోహ.
- జుట్టుకి తేనె రాస్తే తెల్లబడుతుంది అన్నది అవాస్తవం.
- స్వచ్ఛమైన తేనెకు చీమలు పట్టవు అన్నది కూడా కేవలం అపోహ మాత్రమే.
Additional information
| Weight | 4 kg |
|---|
Basha Honey 6 Pack
₹2,715.00 ₹2781
(6 bottles, each bottle 1 kg)

| Weight | 6 kg |
|---|
Share your experience with Basha Honey
Honey might be pure (as its my first time order and I haven’t tasted it yet) but the option of minimum quantity to order should be given to consumer. Setting minimum 4-(1 Litre ) bottles as base variant is not good.
Response from Basha Honey
Hello Sir,
Thank you for providing your feedback. We will consider your feedback and see how we can bring in smaller packs.
Regards,
Team Basha Honey
really good and I am using it for my weight loss, I am giving it to my 7 years kid too, very pure.
Sir this very too much charges ,
why you charged SGST and CGST Charges ?
you already Charged GST right ,
Response from Basha Honey
Hello Sir,
When you look at the invoice that you received over email and also through post, you will see the breakdown clearly. GST is split into SGST and CGST or IGST. It depends on the state of India from which you order.
In case you have further questions, we request you to call up our customer support number – 8142762222. We would be happy to assist you.
Thank you,
Team Basha Honey
SUPER
Good taste with nature