Welcome to our Basha Honey store website!
Close
#1-139 Mamillapalli Road,Dandamudi Ponnur, Guntur,ANDHRA PRADESH-522316
+91 81427 62222

Basha Honey Products

బాషా తేనెను వేడిచేయడం కానీ రసయనాలు కలపడం కానీ జరగదు, ప్రకృతిసిద్ధంగా వచ్చిన తేనెను కేవలం వడకట్టి అందించడం జరుగుతుంది. అందువలన బాషా తేనె స్వఛ్చమైన తేనె. ఈ ప్రోడక్ట్ లో మీకు నాలుగు లేదా ఆరు కిలోల తేనె ఇవ్వటం జరుగుతుంది. వచ్చే పూతను బట్టి మీకు తేనె ఇవ్వటం జరుగుతుంది. అందువలన నాలుగు లేదా ఆరు కిలోలు ఒకే రకమైన పూత నుంచి వచ్చిన తేనె అయ్యే అవకాశం తక్కువ. అలాగే మీరు బాషా తేనెను ఆర్డర్ చేసిన ప్రతీ సారి ఒకే రకమైన తేనె వచ్చే అవకాశం తక్కువ. వచ్చే పూతను బట్టి మీకు తేనె ఇవ్వటం జరుగుతుంది. దయచేసి గమనించగలరు.

Basha honey is neither heated nor mixed with chemicals, the naturally occurring honey is simply filtered and served. Thus Basha honey is pure honey. In this product you will be given four/six kilos of honey. Depending on the flowering season, you will be given honey. Thus it is likely possible that you may not receive all the four/six kilos of honey from the same flower. Also, everytime you place an order, we may not be able to provide honey from the same flower because flowers change as per season. Thus, the honey we receive from honey bees also changes.
We appreciate your co-operation with us.

Basha Honey 4 Pack

1,810.00 1854

(4 bottles, each bottle 1 kg)

Taxes and Shipping Cost will be added

Description

బాషా తేనెను వేడిచేయడం కానీ రసయనాలు కలపడం కానీ జరగదు, ప్రకృతిసిద్ధంగా వచ్చిన తేనెను కేవలం వడకట్టి అందించడం జరుగుతుంది. అందువలన బాషా తేనె స్వఛ్చమైన తేనె.

స్వచ్ఛమైన తేనె యొక్క లక్షణాలు

  • స్వచ్ఛమైన తేనెకు పూతను బట్టి రంగు, రుచి, వాసన, చిక్కదనం మారుతూ ఉంటాయి.
  • కొన్ని పూతల ద్వారా వచ్చే తేనె చలి కాలంలో గడ్డ కడుతుంది. అది దాని సహజ గుణం. 40°C ఉష్ణోగ్రతలో ఒకటి లేదా రెండు రోజులు ఉంచినప్పుడు, స్వచ్ఛమైన తేనె కరిగిపోతుంది.
  • కొన్ని పూతల తేనెకు ఎండా కాలంలో నురుగు వస్తుంది. ఉదాహరణకు దోస మరియు నువ్వుల తేనె.
  • కొన్ని పూతల నుంచి వచ్చిన తేనెకు లేత రంగు, కొన్నిటికి ముదురు రంగు ఉంటుంది. ఉదాహరణకు దోస మరియు నువ్వుల తేనె లేత రంగులో ఉంటుంది, ప్రొద్దు తిరుగుడు మరియు మల్టీ ఫ్లోరా తేనె ముదురు రంగులో ఉంటుంది. కానీ స్వచ్ఛమైన తేనె అవటం వలన, వాటి పౌష్టిక విలువలు మారవు.
  • కొన్ని పూతల తేనె పల్చగా, కొన్ని చిక్కగా ఉండటం జరుగుతుంది. పల్చగా ఉన్న తేనె నీటిలో వేసిన కొద్ది సమయానికే కరిగిపోతుంది. త్వరగా కరిగిపోయిన తేనె కల్తీ తేనె అని అనుకోవటం పొరపాటు.
  • అదేవిధంగా స్వచ్ఛమైన తేనె యొక్క వాసన కూడా పూతను బట్టి మారుతుంది.

స్వచ్ఛమైన తేనె గురించిన అపోహలు

  • స్వచ్ఛమైన తేనెను కుక్క నాకదు అనేది అవాస్తవం.
  • కాగితం మీద తేనెను రాసి వెలిగిస్తే మండుతుంది అనుకోవటం అపోహ.
  • గోరు వెచ్చని నీళ్లలో తేనెను వేస్తే కరగదు అనుకోవటం అపోహ.
  • జుట్టుకి తేనె రాస్తే తెల్లబడుతుంది అన్నది అవాస్తవం.
  • స్వచ్ఛమైన తేనెకు చీమలు పట్టవు అన్నది కూడా కేవలం అపోహ మాత్రమే.

Additional information

Weight 4 kg

Basha Honey 6 Pack

2,715.00 2781

(6 bottles, each bottle 1 kg)

Weight 6 kg

Share your experience with Basha Honey

Rated 5 out of 5
November 3, 2022

Hello All, I have been using this Basha Honey from past one year and found very very Tasty, I came to know this honey from Dr. Mantena Sathyanaraya Garu Thanks for Sharing the information. Expecting and Requesting Basha Garu to maintain the same quality for All Human Well Being. sarve jana sukhino bhavantu

Avatar for Kakollu Soma shekar
Kakollu Soma shekar
Rated 4 out of 5
January 10, 2026

Nice

Avatar for Navya bathina
Navya bathina
Rated 4 out of 5
January 10, 2026

I want basha honey pilli pisaru honey is tha best honey this is excellent

Avatar for Appidi mahesh reddy
Appidi mahesh reddy
Rated 5 out of 5
January 10, 2026

Sir, I have been using this honey for the past one and a half years, and I sincerely thank you for consistently supplying such high-quality honey. I truly appreciate your commitment to excellence.

Avatar for M Padmakaran
M Padmakaran
Rated 5 out of 5
January 10, 2026

The honey is great value for money and very good quality. The different batches vary a little, but me and my friends enjoy the different varieties. I consume a lot of honey, sometimes for health reasons, sometimes for fasting – Basha Honey has been extremely supportive for this. Many of my friends are now also buying Basha Honey too.

Avatar for LUCKY
LUCKY

Read More